teluguanuvaadaalu.com
11 వ కవిత, తావొ తే చింగ్ నుండి…
ముప్ఫై చువ్వలు చక్రానికున్న కన్నాలకు బిగించినపుడు శూన్యమూ, పదార్థమూ జతకలుస్తాయి. బండి నడుస్తుంది. మట్టిని ఒక కూజా ఆకారంలోకి మలిచినపుడు శూన్యమూ పదార్థమూ జతకలుస్తాయి. కూజా పనిచేస్తుంది. తలుపులూ కిటిక…