teluguanuvaadaalu.com
ప్రేమే సర్వస్వం కాదు (సానెట్ 30) … ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ప్రేమే సర్వస్వం కాదు; తినేదీ తాగేదీ అసలు కాదు. సుఖంగా నిద్రపుచ్చేదో, వాననుండి రక్షించే పైకప్పో కాదు. అందులో పడి మునుగుతూ తేలుతూ, మునుగుతూ తేలుతూ, మళ్ళీ ములిగే మగాళ్ళని రక్షించగల ‘తేలే కలపముక్…