teluguanuvaadaalu.com
రజనీస్తుతి… ఋగ్వేదం నుండి
దిగంతపరీవ్యాప్తమై తమస్విని లేస్తుంటే చుక్కలు కళ్ళు మిటకరించి చూస్తున్నాయి; ఆమె ఉడుపుల ఆడంబరం అంబరాన్ని తాకుతోంది. చీకట్లను తరుముతూ అక్షయమైన తమస్సు భూమ్యాకాశాలను ఆవహిస్తోంది. సోదరి అహస్సు అడుగులో …