teluguanuvaadaalu.com
మితభాషికి నిర్లక్ష్యం అంటగడతారు… భర్తృహరి, సంస్కృతకవి
మితభాషికి నిర్లక్ష్యాన్నీ, భక్తితో ప్రవర్తించే వానికి కపటత్వాన్నీ నిర్మల మనస్కునికి వంచననీ వీరునికి క్రూరత్వాన్నీ లోకాన్ని త్యజించినవానికి శత్రుత్వాన్నీ సరససంభాషికి నక్కవినయాలనీ హుందాగా ఉండేవ్యక్త…