teluguanuvaadaalu.com
తనివి … లూ చీ, చీనీ కవి
రచయిత అనుభూతించే ఆనందం పూర్వం ఋషు లనుభవించినదే. నిరాకారంనుండి ఆకార మావిర్భవిస్తుంది; నిశ్శబ్దం నుండి కవి పాట పుట్టిస్తాడు. ఒక గజం పొడవు పట్టుదారంలో అనంతమైన రోదసి దాగి ఉంది; భాష గుండె మూలలనుండి పెల్…