teluguanuvaadaalu.com
పదాలపొందిక… లూ చీ, చీనీ కవి
కవి తన ఆలోచనలని సొగసైన పదాలలోకి ఒడుపుగా ఒదిగిస్తున్నప్పుడు ప్రకృతిలో కనిపించే అనేకానేక ఆకారాలవలె సాహిత్యంకూడ అనేక రూపాలు, శైలులు సంతరించుకుంటుంది. కనుక కనులకింపైన చిత్రంలోని ఐదు రంగుల వలె ఐదు ధ్వని…