teluguanuvaadaalu.com
సాంధ్యదృశ్యం, తొలగుతున్న మంచుతెరలు… చియా తావో, చీనీ కవి
చేతికర్ర ఊతంగా, మంచుతెరలు తొలగడం గమనిస్తున్నాను వేనవేల మబ్బులూ, సెలయేళ్ళూ పోకపెట్టినట్టున్నాయి. కట్టెలుకొట్టేవాళ్ళు తమ కుటీరాలకి చేరుకుంటున్నారు, త్వరలో, వాడైన కొండశిఖరాల్లో వేడిమిలేని సూరీడు అస్తమ…