teluguanuvaadaalu.com
సాంధ్యమేఘం… జాన్ విల్సన్, స్కాటిష్ కవి
అస్తమిస్తున్న సూర్యుడి సమీపంలో ఒక మేఘం వ్రేలాడుతోంది మంచుతోపెనవేసుకున్నట్టున్న దాని అంచు పసిడిలా మెరుస్తోంది, దిగువన స్ఫటికంలా మెరుస్తున్న నిశ్చల తటాకంలో నెమ్మదైన దాని నడకని అలా గమనిస్తూ ఎంతసేపు గడ…