teluguanuvaadaalu.com
మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం, పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది. మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే…