teluguanuvaadaalu.com
గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి
నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి ఇప్పుడు నే నెటుచూసినా నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు. ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు ప్రతిరోజ…