teluguanuvaadaalu.com
తెంచుకున్న స్నేహం… ST కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి
పాపం! వాళ్ళు చిన్నప్పటినుండీ స్నేహితులు, కానీ, పుకార్లు పుట్టించే నాలుకలు సత్యాన్ని విషపూరితం చేస్తాయి: స్వర్గంలో తప్ప భూమ్మీద శాశ్వతత్వం దేనికీ లేదు. జీవితం కంటకప్రాయం; యవ్వనం నిరుపయోగం; మనం ప్రేమ…