teluguanuvaadaalu.com
మనోకామన… అబ్రహామ్ కౌలీ, ఇంగ్లీషు కవి
ప్రభూ! నాకీ వరాన్నొక్కటీ ప్రసాదించు! నా సంపద పరులు ఈర్ష్యపడనంత చిన్నదిగా, చీదరించుకోనంత ఎక్కువగా ఉండేట్టు చూడు. నేను సాధించబోయే ఏ గొప్పపనులవల్లనో కాకుండా, కేవలం నా మంచితనంవల్ల నాకు కాసింత గౌరవం దక్…