teluguanuvaadaalu.com
సంతృప్తి… రాబర్ట్ గ్రీన్, ఇంగ్లీషు కవి
సంతృప్తిని ప్రతిఫలించే ఏ ఆలోచనైనా అందంగా ఉంటుంది! ప్రశాంతంగా ఉండగలిగే మనసు మహరాజుకన్నా సంపన్నమైనది! ఏ వంతలూ లేకుండా నిద్రపోగలిగే రాత్రులే దివ్యమైన రాత్రులు! పేదరికం కోపంగా నుదుట ముడివేసి చూసే భాగ్య…