teluguanuvaadaalu.com
మరణం అనివార్యమైతే… క్లాడ్ మెకే, జమైకన్ కవి
మరణం అనివార్యమైనపుడు, మనం పందుల్లా చావొద్దు. వాళ్ళు మనల్ని హేళనచేస్తూ, పిచ్చికుక్కల్లా, ఆకలిగొన్న వేటకుక్కల్లా నాల్గుపక్కలా చుట్టుముట్టి ఏ లజ్జాకరమైన చోటుకో, పందులదొడ్లోకో వెంటతరుమినపుడు, శాపగ్రస్త…