teluguanuvaadaalu.com
మారణహోమం… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను
Maple in Autumn శరత్కాలం ఆ లోయని వరదలా కమ్ముకుంది— సీసపు గుళ్ళలా చినుకులు టపటపా రాలుతున్నాయి ఫర్ చెట్లు అటూ ఇటూ బాధతో మూలుగుతూ కదుల్తున్నాయి నేలంతా గాయపడ్డ మేపిల్ చెట్ల రక్తపు మరకలే. .…