teluguanuvaadaalu.com
ప్రేమ ఒక జ్వాల… జార్జి మేరియోన్ మెక్లీలన్, అమెరికను కవి
ప్రేమ అతి పవిత్రంగా జ్వలించే ఒక జ్వాల దాని పాల బడిన వ్యక్తిని తీయని కోరికతో నింపుతుంది. ఒకసారి ప్రేమ వేడి నిట్టూర్పులకు శరీరం ఎరయైతే నాటినుండి ఆ గుండె మరణించేదాకా మండే “మూస”యే ప్రేమే జీ…