teluguanuvaadaalu.com
చెయ్యడానికి ఏమీ లేదు… జేమ్స్ ఎఫ్రైమ్ మెగర్ట్, అమెరికను కవి
పొలాలన్నీ పంటతో బరువెక్కి ఉన్నాయి కూలీలు సరిపడినంతమంది లేరు అయినా సోమరిపోతులు అంటున్నారు: “చెయ్యడానికి ఏమీ లే”దని. జైళ్ళు క్రిక్కిరిసి ఉన్నాయి ఆదివారం ప్రార్థనా తరగతులకు హాజరు అంతంతమాత్…