teluguanuvaadaalu.com
నేను నమ్మకం వీడను… డేనియల్ వెబ్స్టర్ డేవిస్, అమెరికను కవి
ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు వస్తాయో తెలీదు కష్టాలన్నీ గుంపుగా ఒకదానివెనక ఒకటి వస్తాయెందుకో నాకు భగవంతుని లీలలు అర్థం కావు , నా సుఖాలెందుకు చిరకాలముండవో నా ఆశలన్నీ ఎందుకు త్వరలోనే మట్టిపాలవుతాయో అయినా…