teluguanuvaadaalu.com
చావుపుట్టుకలు… జేమ్స్ ఎడ్విన్ కాంప్ బెల్, అమెరికను కవి
మట్టిలోకి ఒక బీజం నాటబడుతుంది గుండెల్నిపిండుతూ అంతరాల్లోంచి ఒకపాట బయటకొస్తుంది ముత్యపుచిప్పలోంచి ఒక ముత్యం బయట పడుతుంది పంజరంనుండి ఒక పక్షి బయటకు ఎగిరిపోతుంది, శరీరంనుండి, ఒక ఆత్మకూడా! విత్తనం మహావ…