teluguanuvaadaalu.com
పిచ్చి ఆశ … అడా ఐజాక్స్ మెన్కెన్, అమెరికను కవయిత్రి
ఓ పిచ్చి, తెలివితక్కువ మనసా! నీ జీవితాశయాలనన్నిటినీ దూరంగా, మసక మసక మొయిలు సింహాసనము మీద పెట్టుకుని, ప్రేక్షకుల చప్పట్లకోసం, తెలిపొద్దు పొగమంచుతో దారాలు పేనుకుంటూ పైకి లాగుతున్నావు కానీ, జాగ్రత్త! …