teluguanuvaadaalu.com
మెట్లమీది గడియారం… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఆ పల్లె వీధికి చివరన కొద్దిదూరంలో ఎప్పటిదో తాతలనాటి భవంతి ఉండేది దాని పాడుబడ్ద ముందు పెరడులో పొడుగాటి పోప్లార్ చెట్లు నీడలు పరుస్తుండేవి చావడి మధ్యలో, తనున్నచోటునుండి పాత గోడగడియారం అందరికీ హెచ్చరి…