teluguanuvaadaalu.com
నన్ను స్వతంత్రదేశంలో సమాధిచెయ్యండి… ఫ్రాన్సెస్ ఎలెన్ వాట్కిన్స్ హార్పర్, అమెరికను కవయిత్రి
ఎత్తైన కొండశిఖరం మీదనో, సమతలపు బయలులోనో మీకు ఎక్కడ వీలయితే అక్కడ నన్ను సమాధి చేయండి భూమ్మీద అది ఎంత సామాన్యమైన సమాధి అయినా ఫర్వా లేదు కానీ, మనుషులు బానిసలుగా ఉండే ఏ నేలమీదా సమాధి చెయ్యొద్దు. నా సమ…