teluguanuvaadaalu.com
నాకు స్వేచ్ఛ వస్తుంది!… ఆల్ఫ్రెడ్ గిబ్స్ కాంప్ బెల్, అమెరికను కవి
నాకు స్వేచ్ఛ వస్తుంది! నేనూ స్వతంత్రుణ్ణి అవుతాను. లోకం నన్ను చూసి నవ్వితే నా కేమిటి లక్ష్యం? దాని నవ్వులూ, ఈసడింపులూ అన్నీ ఒకటే నాకు ఇపుడు, డబ్బున్నదన్న దాని అహంకారాన్ని కాలితో నలిపి పారెస్తా, కిర…