teluguanuvaadaalu.com
నన్ను చావనీయండి, బ్రతిమాలుకుంటా… జార్జ్ మోజెస్ హార్టన్, అమెరికను కవి
నన్ను చావనీయండి, మృత్యువుకి భయపడానికి బదులు, నా కథ ముగిసినందుకు ఆనంద పడనీయండి, నా చివరి ఊపిరి నన్ను విడిచిపోగానే ప్రాభాత వసంత వేళ కూసే కోకిలలా పాడుతూ నిష్క్రమించనీయండి. మృత్యువంటే ఏ భయం లేకుండా పోన…