teluguanuvaadaalu.com
ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు… త్వరగా! అది సరిపోతుంది. నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు అప్పుడు నేను పడిప…