teluguanuvaadaalu.com
జీవితమంటే ?… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
అసలు జీవితమంటే ఏమిటి? నడుస్తున్న ఇసుకగడియారం సూర్యుడికి దూరంగా జరుగుతున్న వేకువ పొగమంచు. క్షణం తీరికలేకుండా కోలాహలంగా పదే పదే వచ్చే కల. దాని గడువు ఎంత? ఒక్క విశ్రాంతి క్షణం, ఆలోచనా లేశం. అదిచ్చే ఆన…