teluguanuvaadaalu.com
ఆనవాలు పట్టడం… రోజర్ మెగోఫ్ , ఇంగ్లీషు కవి
మీరు ఇతను స్టీఫెనే అంటారు. అలా అయితే నేను నిజమో కాదో రూఢి చేసుకోవాలి. నా జాగ్రత్తలో నేనుండడం ఎప్పుడైనా మంచిదే కదా! చూశారా! ఇక్కడే పప్పులో కాలు వేశారు. జుత్తు చూస్తున్నారు గదా, ఇది నల్లగా ఉంది. స్టీ…