teluguanuvaadaalu.com
రోజులు… వికీ ఫీవర్, ఇంగ్లీషు కవయిత్రి
అవి మనదగ్గరికి కడగని సీసాల్లా ఖాళీగా, మురికిగా వస్తాయి. వాటి అంచులకి ‘నిన్న’ మసకగా పొరలా కమ్మి ఉంటుంది. మనం వాటిని ఉంచుకోలేం. మన బాధ్యత వాటిని నింపి వెనక్కి పంపెయ్యడమే. దానికి కూలి ఏమీ …