teluguanuvaadaalu.com
రానున్న రోజులకో చీటీ… జిమ్ బర్న్స్, ఇంగ్లీషు కవి
నేను ముసలివాడిని అయిపోయేక భయపెట్టే చొక్కాలూ మరీ పొట్టి పంట్లాలూ నాకు తొడగొద్దు. తొడిగి, వేసవిలో పిల్లలాడుకునే చోట్లకు చూస్తూకూచోమని తరమొద్దు. ప్రాణం నిలబెట్టుకుందికి సరిపడినంత తిండిపెట్టి, శీతాకాలమ…