teluguanuvaadaalu.com
వసంతంలో పారిస్ నగరం… సారా టీజ్డేల్ , అమెరికను కవయిత్రి
కాసేపు కనిపించీ కాసేపు కనిపించని సూర్యుడి వెలుగులో నగరం ప్రకాశిస్తోంది. పిల్లగాలి హుషారుగా ఈదుకుంటూ పోతోంది. ఒక చిన్న జల్లు కురిసి ఆగిపోయింది. నీటిబొట్లు మాత్రం చూరుకి వేలాడుతూ ఒకటొకటిగా క్రిందకి ర…