teluguanuvaadaalu.com
లెక్కలు… గవిన్ ఏవార్ట్, ఇంగ్లీషు కవి
నాకు 11 ఏళ్ళు. నిజమే, నాకు నిజంగా రెండో ఎక్కం నోటికి రాదు. మా ఉపాద్యాయులు సిగ్గుచేటు అంటారు. నాకు సమయం దొరికినా, అప్పటికి ఒళ్ళు బాగా అలసిపోతుంది. రోన్ ఐదేళ్లవాడు. సమంతకి 3, కెరోల్ కి ఏడాదిన్నర, అద…