teluguanuvaadaalu.com
ఒక చలి రాత్రి… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నా కిటికీ అద్దం మంచుతో మెరుస్తోంది లోకం అంతా ఈ రాత్రి చలికి వణుకుతోంది చంద్రుడూ, గాలీ రెండంచుల కత్తిలా భరించశక్యంకాకుండా బాధిస్తున్నారు. భగవంతుడా! ఇలాంటపుడు తలదాచుకుందికి కొంపలేనివాళ్లనీ, దేశద్రిమ్…