teluguanuvaadaalu.com
నే నెవర్ని?… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను కవి
నా తల నక్షత్రాలకి తగులుతుంది. నా పాదాలు మహాపర్వతాల శిరసుల్ని తాకుతాయి. నా చేతి కొసలు విశ్వజీవన తీరాల్లో, లోయల్లో తిరుగాడుతాయి ఆదిమ పదార్థాల తొలిశబ్దప్రకంపనల హేలలో చేతులు సారించి గులకరాళ్లవంటి నా వి…