teluguanuvaadaalu.com
దివ్య స్పర్శ… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
ధైర్యం అంటే ఏమిటో ఎరుగక సుఖానికి బహిష్కృతులమైన మేము ప్రేమ, పవిత్రమైన తన దేవాలయాలను విడిచిపెట్టి మా చూపుల చాయలకు అందుతూ జీవితంలోకి మళ్ళీ మమ్మల్ని మేల్కొలిపేదాకా ఒంటరితనపు నత్తగుల్లల్లో ముడుచుకు పడు…