teluguanuvaadaalu.com
ఆనందానుభూతి… రేమండ్ కార్వర్, అమెరికను కవి
అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు. బయట చీకటిగానే ఉంది. కాఫీ కప్పు పట్టుకుని కిటికీ దగ్గరకి వెళ్ళాను సాధారణంగా వేకువనే ముసురుకునే ఆలోచనలతో రోడ్డు మీద నడుచుకుంటూ వార్తాపత్రికలు పంచే కుర్రాడూ వాడి స్నే…