teluguanuvaadaalu.com
పుట్టినరోజు కవిత… టెడ్ కూజర్, అమెరికను కవి
. పొద్దు పొడిచిన కాసేపటికి సూర్యుడు రక్తారుణిమమైన తన తల ఎత్తి నల్లని తాటితోపులో నిలుచున్నాడు నురగలు కక్కే తెల్లనికాంతిని అందివ్వడానికి వచ్చేవారికోసం ఎదురుచూస్తూ. తర్వాత రోజు రోజల్లా పచ్చికబయలుమీదే.…