teluguanuvaadaalu.com
ప్రాణంతో చెలగాటం… రిఛర్డ్ కానెల్, అమెరికను కథా రచయిత
ఈ మాట అక్టోబరు 2019 సంచికలో ప్రచురితం “దూరంగా కుడివైపుకి, ఇక్కడే ఎక్కడో ఒక దీవి ఉండాలి. అదో అంతుపట్టని రహస్యం,” అన్నాడు విట్నీ. “ఏమిటా దీవి?” అడిగేడు రైన్స్‌ఫర్డ్. “పాత పటాలలో దాని పేరు ఓడము…