teluguanuvaadaalu.com
వ్యక్తిపూజ… ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి
జనసమ్మర్దంగా ఉన్న వీధిలో పోతూ పోతూ చూసిన ఒక ముఖం స్వేచ్ఛగా పాటపాడుతుండగా విన్న ఒక అందమైన కంఠస్వరం; ఆ క్షణం నుండి జీవితం మారిపోతుంది. అప్పటినుండి మనలో మునుపెన్నడూ ఎరుగని సాహస స్వభావం అంకురిస్తుంది; …