teluguanuvaadaalu.com
నేను “నే” నన్నది మరిచిపోగలిగితే బాగుణ్ణు… జార్జి శాంతాయన, అమెరికను కవి
నేను “నే” నన్నది మరిచిపోగలిగితే బాగుణ్ణు నా చేతలు ‘నా’ తో పెనవేసిన బరువైన సంకెలలవంటి గాఢమైన అనుబంధాలని తెంచుకోగలిగితే బాగుణ్ణు. ఈ శరీరమనే సమాధిలో కప్పబడి పరుండే గుణానికి ఎల…