teluguanuvaadaalu.com
ఒంటరిగా…. మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
నిన్న రాత్రి అలా పడుక్కుని ఆలోచిస్తున్నాను నీరు దాహాన్ని తీర్చగలిగేదిగానూ రొట్టి రాయిలాకాకుండా రొట్టిలా ఉండగలిగే ప్రశాంతమైన చోటు ఏదైనా ఈ మనసుకి సాధించగలనా అని. నాకు ఒక్కటే సమాధానం దొరికింది నేను పొ…