teluguanuvaadaalu.com
నీ శకం ముగిసింది… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి
నీ శకం ముగిసింది, ఇక నీ కీర్తి ప్రారంభమైంది. ఈ దేశవాసులు గీతాలు రచిస్తారు తమ ప్రియతమ పుత్రుడు సాధించిన ఘనకార్యాలూ, గెలిచిన యుద్ధాలూ, నిలబెట్టిన స్వాతంత్య్రమూ, గెలిచిన పోరాటాలనూ స్మరించుకుంటూ! నువ్వ…