teluguanuvaadaalu.com
నేను లెక్కచెయ్యను… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
నేను మరణించి, ఏప్రిల్ నెల వర్షానికి తడిసిన తమ కురులతో చెట్లు నా మీద వాలినపుడు, గుండె పగిలి నువ్వుకూడా నా మీద వాలితే వాలవచ్చు అయినా, నేను లక్ష్య పెట్టను. గుబురుగా పెరిగిన కొమ్మలతో వర్షానికి వంగిన చె…