teluguanuvaadaalu.com
అమ్మ… థెరెసా హెల్బర్న్, అమెరికను కవయిత్రి
నా కవితల్లో ఇష్టమైన వారి నెందరినో కీర్తించాను; కానీ, ఈ జీవితమంతా ఆమెకే చెందే అమ్మ బొమ్మ ముందు మాత్రం ఒట్టి చేతులతో నిలుచున్నాను. బహుశా, పక్వానికి వచ్చిన వయసులో ఆమెగూర్చి చెప్పని విషయాలు చెప్పే అవకా…