teluguanuvaadaalu.com
ఇంగ్లీషు కవి T E ఎర్ప్  మూడు కవితలు  
1. మరోమార్గం… . నేను సుమారుగా ఇరవై ఏళ్ళనించి పుస్తకాలు చదువుతూ ఉన్నాను; అందరూ ఎక్కడ నవ్వితే, నేనూ అక్కడ నవ్వేను ఎక్కడ ఏడిస్తే , నేనూ అక్కడ ఏడిచేను. జీవితం ఇన్నాళ్ళూ అరిగిపోయినదారిలోనే …