teluguanuvaadaalu.com
మరణానంతర ప్రార్థన… డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి
ప్రియతమా! నేను మరణించిన తర్వాత నన్ను అనుసరించడానికి ప్రయత్నించవద్దు. ఇపుడు నా మనసు, నా సమాధి ప్రక్కన మొలిచిన చెట్టుమీది ఎర్రని లేచివుళ్ళలా నిశ్చలంగా, ప్రశాంతంగా ఉంది. అక్కడ నా ప్రశాంతతని పాడుచెయ్యవ…