teluguanuvaadaalu.com
వాళ్ళు… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో వచ్చిన గొప్ప కవితలలో ఇదొకటి. యుద్ధంలో స్వయంగా పాల్గొని, మృత్యువుని దగ్గరగా చూసిన అనుభవంతో యుద్ధం ఎంత నిష్ప్రయోజనమో ససూన్ చాలా చక్కగా వివరించడంతో పాటు, అందులో పాల్గొనకుండా…