teluguanuvaadaalu.com
అదే పాట… థామస్ హార్డీ , ఇంగ్లీషు కవి
ఓ పక్షి ఎప్పుడూ అదే పాట పాడుతుంది ఆ పాటని ఎన్నేళ్ళనుండో ఇక్కడే వింటున్నాను. అయినా, ఆ రసప్రవాహంలో ఎక్కడా చిన్న తేడాకూడా కనిపించదు. ఆనందంతో పాటు ఆశ్చర్యకరమైన విషయం అంత మైమరపించే సంగీతంలోనూ ఇన్నేళ్ళవు…