teluguanuvaadaalu.com
తొలకరి జల్లు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
నులివెచ్చని తొలకరి వర్షమా! సన్నగా మృదువుగా రాలే నీ జల్లుకై పులకరిస్తూ నా ముఖాన్ని ఎదురొడ్డుతున్నాను. అవ్యాజమైన నీ ప్రేమనీ, సామర్థ్యాన్నీ నా మనసు గ్రహించాలనీ మంచుసోనలవంటి స్వచ్ఛమైన కలలు కనాలనీ కోరుక…