teluguanuvaadaalu.com
ఆశాంతి … సిసీలియా బొరోమియో, ఫిలిప్పీన్ కవయిత్రి
చావుకీ, బ్రతుకుకీ మధ్య వేలాడే శూన్యంలో ఎవరికీ కనపడకుండా ఉండాలని దొరికిన ఆధారాన్ని పట్టుకుని ఒకమూలకి ఒదుక్కుని ఉంటాము; మన మాటలకీ, చేతలకీ మధ్యనున్న సంబంధం మనం అర్థం అయిందనుకున్నంతమట్టుకు, ఒక సాలెగూడు…