teluguanuvaadaalu.com
ఒంటరి జాబిలి
అసూయ చెందిన ఆమె చెలికాడు మరలిపోయాడు; ఒంటరితనంతో, భయాలతో సతమతమౌతూ చివరకి సముద్రాన్ని ఆశ్రయించింది జాబిలి. ఆ పరాయి గుండెమీద అపురూపమైన తన కన్నీళ్ళని ఒలకబోసుకుంటోంది. . ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్ 17 S…